రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి
♦️యువ నాయకత్వానికి జగన్ పెద్దపీట ♦️వైఎస్ జగన్ నిర్ణయంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు ♦️కోవ్వూరు నియోజకవర్గానికి దక్కిన అరుదైన గుర్తింపు కోట స్వర్ణసాగరం జులై 30 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ...