రైతు సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం-టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి
కోట స్వర్ణసాగరం జులై 22 కోట స్వర్ణసాగరం, జూలై 22:కోట మండలం కొత్తపాలెం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పి.ఎ.సి.ఎస్ వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెన్నకి చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి చేతులు మీదుగా రైతులకు జీలగల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నెల్లూరు మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు జీలగలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.రైతులకు...