విద్యార్థుల మధ్య నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు

🔷వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేదురుమల్లి అభిమానులు 🔷భారీ కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్,పండ్లు,చాక్లెట్లు పంపిణీ 🔷గ్రామ అభివృద్ధికి హరీష్ చంద్ర రెడ్డి నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్ష కోట స్వర్ణసాగరం జులై 23 కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన యువ నాయకుడు నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు.హరీష్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ముందుగా గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి...