శ్రీ గాయత్రి లో మాక్ ఎలక్షన్స్
కోట స్వర్ణసాగరం జులై 14 గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మాక్ పోలింగ్ మరియు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఎంపికకి మాక్ ఎలక్షన్ నిర్వహించినట్లు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు.కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ లో భాగంగా మాక్ పోలింగ్ నిర్వహించడం తద్వారా సమర్థవంతమైన పాలన,సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి వైపు పరుగులు తీసే భవిష్యత్తు నాయకుల లీడర్షిప్ పైనే ఉంటుంది అని తెలియ చేయాలనే ఉద్దేశంతో...