సూపర్ సిక్స్–సంక్షేమ పథకాలతో ప్రజల్లో నమ్మకం పెంచుతున్న కూటమి ప్రభుత్వం:షేక్ జలీల్ అహ్మద్
♦️శ్యామసుందరపురం కాలనీలో రెండో రోజు ఇంటింటి టీడీపీ ప్రచారం కోట స్వర్ణసాగరం జూలై 28 కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. ప్రజల నుంచి విశేష స్పందన మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిని సందర్శించిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు,అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి...