ఎమ్మెల్యే చొరవతో కేశవరం ఎస్టీ కాలనీకి తాగునీటి భరోసా!
ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి సమస్య..వెంటనే నిధుల మంజూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో ముందుకొచ్చిన చాపల శ్రీనివాసులు కోట స్వర్ణసాగరం ఆగష్టు 1 కోట మండలం కేశవరం పంచాయతీ ఎస్టీ కాలనీ ప్రజల చిరకాల తాగునీటి సమస్యకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది.ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహాయ సహకారాలతో,కోట మండల తహసిల్దార్ జయ జయ రావు పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకుడు చాపల శ్రీనివాసులు ఆధ్వర్యంలో హై ప్రెజర్ లారీ బోరు సెట్ తో...