కోట మండల బీజేపీ అధ్యక్షుడిగా గునుపూడి హరిబాబు

♦️నియామక ఉత్తర్వులు జారీ చేసిన నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎస్. వంశీధర్ రెడ్డి కోట స్వర్ణసాగరం ఆగష్టు 2 భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోట మండల నూతన అధ్యక్షుడిగా గునుపూడి హరిబాబును నియమించారు.ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎస్.వంశీధర్ రెడ్డి అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఆగస్టు 1,2026 తేదీతో వెలువడిన ఈ ఉత్తర్వుల్లో కోట మండల పార్టీ అధ్యక్షుడిగా గునుపూడి హరిబాబు నియామకాన్ని ప్రకటించారు.పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు మండల స్థాయిలో పార్టీని...