swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:38 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నెల్లిపూడిలో ఎన్టీఆర్ భరోసా పెంక్షన్ పంపిణి కార్యక్రమం

పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి సాయి ప్రసాద్

స్వర్ణసాగరం వాకాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ప్రభుత్వం ప్రత్యేకమైన సామాజిక భద్రతా సంక్షేమ పింఛను పధకం ద్వారా నెలవారీ ఆర్థిక సహాయాన్ని సాధారణ వృద్ధాప్యానికి ₹4,000,నిర్దిష్ట వైకల్యానికి 10 వేల రూపాయలు అందిస్తున్న సందర్బంగా లో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి స్వర్ణ గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెంక్షన్ కార్యక్రమం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి సాయి ప్రసాద్ పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరతగతిన పెంక్షన్ పంపిణి చెయ్యాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పరిపాలన అధికారి శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.