నెల్లిపూడిలో ఎన్టీఆర్ భరోసా పెంక్షన్ పంపిణి కార్యక్రమం

పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి సాయి ప్రసాద్ స్వర్ణసాగరం వాకాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ప్రభుత్వం ప్రత్యేకమైన సామాజిక భద్రతా సంక్షేమ పింఛను పధకం ద్వారా నెలవారీ ఆర్థిక సహాయాన్ని సాధారణ వృద్ధాప్యానికి ₹4,000,నిర్దిష్ట వైకల్యానికి 10 వేల రూపాయలు అందిస్తున్న సందర్బంగా లో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి స్వర్ణ గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెంక్షన్ కార్యక్రమం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి సాయి ప్రసాద్ పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి...