ప్రజల గడపలోకి కూటమి.. సంక్షేమమే మా బలం

జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, కార్యక్రమం యూనిట్ ఇన్‌చార్జి జలీల్ అహ్మద్ స్వర్ణసాగరం, కోట, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా కోట పట్టణంలోని శ్యామసుందరిపురం ప్రాంతంలో మంగళవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, కార్యక్రమం యూనిట్ ఇన్‌చార్జి జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన...