ఎమ్మెల్యే పాశం సునీల్‌పై వ్యాఖ్యలు తగవు
గురవయ్యకు కోట, మండల టిడిపి నేతల హెచ్చరిక కోట, స్వర్ణసాగరం ఆగస్టు 14: గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ గురవయ్య ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, యువ నాయకుడు నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై జిల్లా మైనారిటీ నేత జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం కోట మండల చెందిన దళిత, స్థానిక టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా వ్యవహరించాలని, వైఖరి మార్చుకోకపోతే ప్రజల నుంచి తగిన సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని...