2 ఏళ్ల నమ్మకానికి.. అభివృద్ధే నిదర్శనం : టీడీపీ జిల్లా మైనారిటీ నేత జలీల్ అహ్మద్
శ్యామసుందరపురంలో ఇంటింటా ప్రభుత్వ సంక్షేమ ప్రచారం ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన స్వర్ణసాగరం, కోట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా కోట మండలం శ్యామసుందరపురంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ జిల్లా మైనారిటీ నాయకుడు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ...