ఇకపై తండ్రి పేరుతో సేవా ప్రస్థానం
మహాదేవ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టిన కలవగుంట భరత్‌రెడ్డి స్వర్ణసాగరం, శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 15: గత 17 ఏళ్లుగా ప్రజాసేవను కొనసాగిస్తున్న కలవగుంట భరత్‌రెడ్డి.. తన సేవా కార్యక్రమాలను ఇకపై తండ్రి మహాదేవరెడ్డి పేరుతో మరింత విస్తృతం చేసేందుకు **‘మహాదేవ ట్రస్ట్’**ను ప్రారంభించారు. నేడు తండ్రి మహాదేవరెడ్డి, తన పుట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా అమ్మ ఆశ్రమం నిర్వాహకుల చేతుల మీదుగా ట్రస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇకపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలు, అనాథలు, విద్యార్థులు, వృద్ధులకు అండగా నిలిచేలా ట్రస్ట్ ద్వారా...