సి యం సహాయానిది పేదల బతుకుల పెన్నిధి – దువ్వూరు మధుసూదన్ రెడ్డి

బాధితులకు 2,22,571 లక్షల రూపాయల సి యం సహాయానిది తుమ్మల మోహన్ నాయుడు నివాసం వద్ద చెక్కులు పంపిణి స్వర్ణసాగరం వాకాడు ( కొండాపురం ) ముఖ్యమంత్రి సహాయానిది పేదల బతుకుల పెన్నిదని తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు నివాసం వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహానిది చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండలం పార్టీ అధ్యక్షులు...