కోటలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యం: ప్రసన్నకుమార్‌రెడ్డి స్వర్ణసాగరం, కోట: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోట మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతుందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అధికార కూటమిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని పేర్కొంటూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. శనివారం కోట దళితవాడలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో స్థానిక వైసీపీ సీనియర్ నేత పేర్నాటి...