కూటమి నాయకులతో సమీక్షిగా పనిచెయ్యాలి :
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాశం సునిల్ కుమార్ నాయుకులకు సూచ కేశవరం పంచాయతీలో 8 కోట్ల 70 లక్షలతో అభివృద్ధి స్వర్ణసాగరం కోట (సెప్టెంబర్ 01) ( రిపోర్టర్ దాసరి వెంకటేష్) కోట మండలం కేశవరం పంచాయతీ రాఘవపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించేటప్పుడు స్థానిక నాయకులు తమ సొంత ప్రచారం చేసుకోకుండా...