ముట్టింబాకలో మహా నేతకు వై ఎస్ ఆర్ కు ఘననివాళులు

ముఖ్యఅతిథిగా వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డీ* పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం* *స్వర్ణసాగరం వాకాడు* దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వాకాడు మండల పరిధిలోని ముట్టింబాక గ్రామంలో మాజీ సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జాలాభిషేఖం చేసి పూలమాల...