కోట పట్టణంలో పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు

కోటలో అన్నదాన కార్యక్రమం స్వర్ణసాగరం, కోట : : జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని కోట బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు పురం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, నిరుపేదలు, స్థానిక ప్రజలకు భోజనాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని సేవా...