బాలిరెడ్డి పాలెంలో వైసీపీ హవా*
*పాఠశాల కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన వైసీపీ* *చెర్మన్ గా ఎంబెటి బాలకృష్ణ, వైస్ ఛైర్పర్సన్ రాయపు భాగ్యలక్ష్మి* *కొడవలూరు భక్తవచ్చల రెడ్డి మద్దత్తు దారుడికే దక్కిన గౌరవం* *స్వర్ణసాగరం వాకాడు* నేడు జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల వాకాడు మండల పరిధిలోని బాలి రెడ్డిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి మద్దతు దారులకే చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ మెంబర్లు...