బాలిరెడ్డిపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ

  *కోటి 93 లక్షలతో ఆరు నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి - ఏ డి మల్లిఖార్జున్ రావు    *స్వర్ణసాగరం వాకాడు*    వాకాడు మండల పరిధిలోని బాల్రెడ్డిపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు నూతన భవనం కోసం ఏడి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి 93 లక్షలతో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశామని సుమారు ఆరునెల వ్యవధిలో పూర్తి చేస్తామని గతంలో బేస్మెంట్ జరిగిన ప్రాంతంలోనే నిర్మాణం చేస్తామని...