తెలుగు దేశం గూటికి మాజీ సర్పంచ్ సుగుణమ్మ

శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానం మండలాన్నీ ఆ ఇద్దరు నాయకులు తినేశారు - పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి స్వర్ణసాగరం వాకాడు మండల పరిధిలోని మొలగనూరు మాజీ సర్పంచ్ సుగుణమ్మ, వారి అనుచర వర్గం ఆదివారం గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వారితో పాటు ఉప సర్పంచ్ చెంచు కృష్ణయ్య వారి అనుచర వర్గం దాదాపు 100 కుటుంబాలకు...