swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 2:41 pm Digital Edition : DASARI VENKATESH RC INCHARGE - GUDUR

తూపిలిపాలెం లో గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ పర్యటన

 

 

ఎన్నికల చివరి రోజు భాగంగా ఓటర్లను కలిసిన సునీల్ కుమార్

 

సునీల్ కుమార్ కు ఘన స్వగతం పలికిన గ్రామస్తులు

 

సునీల్ కుమార్ రాకతో తుగులపాలెంలో జోరుగా సాగిన ప్రచారం

 

కుటమి ప్రభుత్వ ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపు

 

స్వర్ణసాగరం వాకాడు

 

స్థానిక సంస్థల ఎన్నికల చివరి రోజు భాగంగా వాలిమేడు సెగ్మెంట్ లోని తూపిలిపాలెం గ్రామంలో గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ పర్యటించారు. పర్యటంలో వాలిమేడు సెగ్మెంట్లోని ఎంపీటీసీ అభ్యర్థి ఈదూరు అచ్చమ్మ, కమలం గుర్తు,జడ్పిటిసి అభ్యర్థి సన్నారెడ్డి అనితమ్మ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని వాకాడు మండలం లోని 11 సెగ్మెంట్లోని ఎంపీటీసీ,1జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, చంద్రభూషణ్ రెడ్డి, పెద్ద కాపులు, మండల నాయకులు పాల్గొన్నారు.