నిడిగుర్తి సెగ్మెంట్ పరిధిలోని వాల్లమేడు లో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి దువ్వూరు మధుసూదన్ రెడ్డి ప్రచారం
ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ తెలుగు యువత అధికారి ప్రతినిధి ధనుంజయ్, గ్రామస్తులు ఎంపీటీసీ,జెడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటి కరపత్రాల పంపిణి గెలుపే లక్ష్యంగా ప్రచారంలో హోరెత్తిన పసుపుదళం స్వర్ణసాగరం వాకాడు మండల పరిధిలోని నిడుగుర్తి సెగ్మెంట్ లోని వల్లమేడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి దువ్వూరు మధుసూదన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డిని శాలువా,పూలమాలతో నియోజకవర్గ తెలుగు యువత అధికారి ప్రతినిధి మీజురు ధనుంజయ్ ఘనంగా...