వాకాడు సెగ్మెంట్-2 వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సంగీతం మానస ఇంటింటి ప్రచారరం
జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మనవి అభివృద్దే లక్ష్యం గా ఎన్నికల ప్రచారం స్వర్ణసాగరం వాకాడు వాకాడు మండలంలో స్థానిక ఎన్నికల ప్రచారం చివరి రోజు జోరుగా సాగింది. వాకాడు సెగ్మెంట్-2 వైసీపీ పార్టీ నాయకులూ సంగీతం భాస్కర్ సతీమణి ఎంపీటీసీ అభ్యర్థి సంగీతం మానస బీసీ కాలనీ, పాత సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 5...