వాకాడు 1 సెగ్మెంట్ పరిధిలో వైసిపి పార్టీ ముమ్మర ప్రచారం

    ఎంపీటీసీ అభ్యర్థి గూడూరు సుధా, జడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సదాలక్ష్మి ఇంటింటి ప్రచారం   గూడూరు సుధాకర్ రెడ్డి, యువ నాయకుడు పాపారెడ్డి కుమార్ స్వామి రెడ్డి,ఆధ్వర్యంలో నిర్వహణ   గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు   స్వర్ణసాగరం వాకాడు   మండల కేంద్రంలోని సెగ్మెంట్ 1 లో వైసీపీ పార్టీ గూడూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ముమ్మురంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని...