ePaper
Friday, June 5, 2026
Homeఆంధ్రప్రదేశ్వివాహిత మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

వివాహిత మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

📰 Generate e-Paper Clip


బంగారుపాళ్యం, స్వర్ణసాగరం :

బంగారుపాలెం మండల పరిధిలోని కల్లూరుపల్లి గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి అలియాస్ సెల్విభారతి పురుగులు మందు తాగి ఆత్మ హత్యకు కారణమైన తవణంపల్లి మండలం టి పుత్తూరు గ్రామానికి చెందిన హేమాద్రి కుమారుడు గిరిని అరగొండ ప్లేవవర్ వద్ద అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు బంగారుపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్, ఏ ఎస్సై మల్లప్ప పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular