తోటపల్లి గూడూరు స్వర్ణసాగరం జనవరి 13
ప్రముఖ జాతీయ తెలుగు దినపత్రిక స్వర్ణసాగరం 2026 క్యాలెండరునుమంగళవారం ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత దైవ భక్తులు ఎన్ డి ఆర్ సంస్థల అధినేత నాయుడు ఆదికేశవుల రెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ జర్నలిజం విలువలు కాపాడుతూ తన సంపాదకీయాలతో పాఠకులమన్ననలను పొందు తున్న సంపాదకులు డాక్టర్ మరియు న్యాయవాది దామా విజయ్ కుమార్ కృషిని అభినందించారు.
తిధులతో కూడిన క్యాలెండర్అందించడంశుభ పరిణామమన్నారు. ఈ పత్రికకు అనుభవం కలిగిన పాత్రికేయులు ఉండడం ద్వారావిలువలతో కూడిన వార్తలు రావడం సంపాదకుల విజ్ఞతకు తార్కాణ మన్నారు. పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో విలేఖరి వల్లూరు మాధవరావు ఉన్నారు.




