ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్తొట్టంబేడు మండల ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు,

తొట్టంబేడు మండల ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు,

📰 Generate e-Paper Clip

స్వర్ణసాగరం- తొట్టంబేడు,

ఈ సంక్రాంతి పండుగ మీ కుటుంబాల్లో ఆనందం, ఐక్యత, ఆరోగ్యం నింపాలని,
రైతులకు మంచి పంటలు, యువతకు ఉత్తమ అవకాశాలు,
ప్రతి ఇంటికి సుఖసంతోషాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం.
భోగి – సంక్రాంతి – కనుమ పండుగలు మీ జీవితాల్లో
కొత్త వెలుగులు, కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటూ…
🌾 శుభ మకర సంక్రాంతి 🌾

RELATED ARTICLES
- Advertisment -

Most Popular