ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్గణేష్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీడీపీనేత నెల్లూరు మోహన్ రెడ్డి

గణేష్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీడీపీనేత నెల్లూరు మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 14

కోట మండలం కోటలో గణేష్ ఎంటర్ప్రైజెస్ నూతన షోరూమ్ ను శనివారం స్థానిక టిడిపి నేతలు ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి టిడిపి నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డిని గణేష్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన నెల్లూరు మోహన్ రెడ్డిని షో రూమ్ యాజమాన్యం పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.అనంతరం నెల్లూరు మోహన్ రెడ్డి జ్యోతిని వెలిగించి రిఫ్రిజిరేటర్ సెక్షన్ ను రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద నగరాలకు దీటుగా అన్ని హంగులతో నూతన గృహ అలంకారానికి అవసరమైన ప్రతి ఒక ఎలక్ట్రానిక్ వస్తువును తక్కువ ధరలకు మంచి నాణ్యతతో గణేష్ ఎంటర్ప్రైజెస్ వారు వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం ఆ షోరూంను తమ చేతుల మీదుగా ప్రారంభం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షోరూం యాజమాన్యం సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular