ePaper
Friday, June 5, 2026
Homeఆంధ్రప్రదేశ్పేదలకు అండగా నిలుస్తున్న తాళ్లూరి బాబు ట్రస్ట్

పేదలకు అండగా నిలుస్తున్న తాళ్లూరి బాబు ట్రస్ట్

📰 Generate e-Paper Clip

 

తాళ్లూరి బాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

స్వర్ణ సాగరం డోర్నకల్ మార్చ్ 29

డోర్నకల్ మండలం కన్నెగుండ్ల గ్రామంలో దివంగత నేత తాళ్లూరి బాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా కోలాట నృత్య కళాకారులకు ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి గంగాధర్ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అని తెలిపారు. రానున్న రోజుల్లో తాళ్లూరీ బాబు ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు విద్య వైద్యం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్నెగొండ్ల సర్పంచ్ గడ్డం రమ్య సంపత్, నాయకులు తాళ్లూరి రామయ్య, వంకాయలపాటి రామారావు , నజీర్, నరేష్, తదితరులు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular