ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్*నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి*

*నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి*

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 30

కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నేత జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి కి గూడలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ బాక్స్ అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడిగా నెల్లూరు పల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేస్తున్న మంచి మనసున్న వ్యక్తి నెల్లూరు మెహన్ రెడ్డి జీవితంలో ఆనందం, ఆరోగ్యం,విజయాలు ఎల్లప్పుడూ నిండిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు.ఈ ప్రత్యేకమైన రోజు మీకు మరెన్నో మధురమైన జ్ఞాపకాలను తీసుకురావాలని ఆకాంక్షిoచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular