ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్ఏపీపీఎస్సీ గ్రూప్:-2 ఫలితాల్లో మెరిసిన చిట్టేడు వాసి ముత్యాలపాటి చైతన్య

ఏపీపీఎస్సీ గ్రూప్:-2 ఫలితాల్లో మెరిసిన చిట్టేడు వాసి ముత్యాలపాటి చైతన్య

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 29 

నెల్లూరు జిల్లా,కోట మండలం,చిట్టేడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి విజయభాస్కర్, సునందమ్మ దంపదల కుమారుడు ముత్యాలపాటి చైతన్య బుధవారం ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్:-2 పరీక్ష ఫలితాలల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(సాధారణ పరిపాలన శాఖ)పోస్టుకు ఎంపియ్యారు.ప్రస్తుతానికి అతను చిట్టమూరు మండలం,పెళ్లకూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.దీనితో అతనితల్లిదండ్రులు,బంధుమిత్రులు,తోటి ఉద్యోగస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular