ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి అనుచరుడు మద్దిల రమేష్ కు దక్కిన గౌరవం

నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి అనుచరుడు మద్దిల రమేష్ కు దక్కిన గౌరవం

📰 Generate e-Paper Clip

వైసీపీ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా మద్దిల రమేష్

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 21

కోట మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి అనుచరుడు మద్దిల రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు. శుక్రవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మద్దిల రమేష్ ని వైసీపీ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనితో పలువురు వైసిపి పార్టీ నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులు రమేష్ కు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మద్దిల రమేష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.వైసిపి జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ గా తనను నియమించిన పార్టీ అధిష్టానానికి,తనకి పదవి దక్కడానికి కృషి చేసిన  నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular