ePaper
Wednesday, June 3, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశ్రీ భగవాన్ వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ భగవాన్ వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

మనుబోలు, స్వర్ణసాగరం :

మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయ కర్తలుగా నెల్లూరు కి చెందిన కీర్తిశేషులు కలికి సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ధర్మపత్ని శ్రీలత రెడ్డి వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామివారిని దర్శించు కున్నారు. మంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయ కర్తలుగా నెల్లూరు కి చెందిన కీర్తిశేషులు కలికి సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ధర్మపత్ని శ్రీలత రెడ్డి వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular