ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రగిరి మధు

ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రగిరి మధు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 15

కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన కోట మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు సంక్రాంతి పర్వదినం సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ని గూడూరు లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో సత్కరించి స్వీటు బాక్స్ అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు చంద్రగిరి మధు మాట్లాడుతూ ప్రజా సేవకుడు నిత్యం ప్రజలలో ఉండే ప్రజా నాయకుడు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం తమకు ఆనందంగా ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular