ePaper
Saturday, June 13, 2026
Homeమనుబోలుఅంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

📰 Generate e-Paper Clip

మనుబోలు, స్వర్ణసాగరం:

మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు లో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సంగమేశ్వరుని రథోత్సవం కన్నులపండవగానిర్వహింరు. మనుబోలు బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద తేరు లో శివపార్వతులను కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.సుమారు 25 టన్నుల బరువు ఉన్న తేరు ను భక్తులు భుజాలపై మోసుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వరుని ఆలయం వద్ద కు తరలించారు. తేరు మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాదు బెంగుళూరు చెన్నై ముంబాయి వంటి మహా నగరాల నుంచే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆ మంగళహారతులు పడుతూ కొబ్బరికాయలను కొట్టారు.శివ నామాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శివ రాకేష్ 60 మంది ఏఎస్ఐలు కానిస్టేబుల్ లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.సుమారు 25 టన్నుల బరువు ఉన్న తేరును భక్తులు భుజాలపై మోసుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వరుని ఆలయం వద్ద కు తరలించారు. తేరు మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాదు బెంగుళూరు చెన్నై ముంబాయి వంటి మహా నగరాల నుంచే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆ మంగళహారతులు పడుతూ కొబ్బరికాయలను కొట్టారు.శివ నామాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శివ రాకేష్ 60 మంది ఏఎస్ఐలు కానిస్టేబుల్ లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular