ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్తండ్రికి తగ్గ తనయ గండవరం సుష్మా రెడ్డి.. ఎమ్మెల్యే పాశిం

తండ్రికి తగ్గ తనయ గండవరం సుష్మా రెడ్డి.. ఎమ్మెల్యే పాశిం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 9

తండ్రి బాటలో పయనిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్న మహిళా నాయకురాలు సుష్మమ్మ అని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు.సోమవారం తిన్నెలపూడి గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు గండవరం రవీంద్ర రెడ్డి ప్రజలకు చేసిన మంచి గ్రామానికి చేసిన అభివృద్ధి ఈరోజు గండవరం రవీంద్ర రెడ్డి కుమార్తె గండవరం సుష్మా రెడ్డికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు.సుష్మా రెడ్డి నాయకత్వంలో తిన్నెలపూడి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular