ePaper
Monday, November 2, 2026
Homeవాకాడుకొండాపురం సెగ్మెంట్ లోని కాశీపురం జాండ్రపేట గ్రామాల్లో వైసీపీ పార్టీ విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం 

కొండాపురం సెగ్మెంట్ లోని కాశీపురం జాండ్రపేట గ్రామాల్లో వైసీపీ పార్టీ విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం 

📰 Generate e-Paper Clip

 

వైసిపి నాయకులు ఏనుగు సుధాకర్ నాయుడు, వేమిరెడ్డి రవి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం

 

ఎంపీటీసీ అభ్యర్థి దాన శ్రీనివాసులు జెడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సుధాలక్ష్మి గెలిపించాలంటూ ప్రచారం

 

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమం ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచారం

 

వానను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం

 

స్వర్ణసాగరం వాకాడు

 

మండల పరిధిలోని కొండాపురం సెగ్మెంట్లోని కాశీపురం, జాండ్రపేట గ్రామాల్లో వైసీపీ పార్టీ క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం వైసీపి పార్టీ నాయకులు ఏనుగు సుధాకర్ నాయుడు కాశిపురం వైసీపీ నాయకులు వేమిరెడ్డి రవి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వానను సైతం లెక్కచేయకుండా విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో ఎంపీటీసీ అభ్యర్థి దాన శ్రీనివాసులు,జడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సదాలక్ష్మి అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ వైసిపి ప్రభుత్వంలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు గుర్తు చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలను ఎండగట్టాలంటే వైసీపీ పార్టీని గెలిపించాలాటు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాశిపురం ఉప సర్పంచ్ కోటపూడి శ్రీనివాసులు, జాండ్రపేట నాయకులు ఉప్పల శ్రీనివాసులు, కోసూరు బాలయ్య, దాన నాగయ్య, దాసరి రమణయ్య,పారి వెంకటయ్య,విజయ్, శివ, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular