ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే అశ్వంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్లపూడి రాంబాబు

ఎమ్మెల్యే అశ్వంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్లపూడి రాంబాబు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 30

కోట మండలం కోటలో వెలసి ఉన్న కోట గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి ని దర్శించుకునేందుకు విచ్చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే అశ్వంత్ రెడ్డి ని కోట మండలం కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కర్లపూడి రాంబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular