ePaper
Wednesday, November 4, 2026
Homeవాకాడువాకాడు 1 సెగ్మెంట్ పరిధిలో వైసిపి పార్టీ ముమ్మర ప్రచారం

వాకాడు 1 సెగ్మెంట్ పరిధిలో వైసిపి పార్టీ ముమ్మర ప్రచారం

📰 Generate e-Paper Clip

 

 

ఎంపీటీసీ అభ్యర్థి గూడూరు సుధా, జడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సదాలక్ష్మి ఇంటింటి ప్రచారం

 

గూడూరు సుధాకర్ రెడ్డి, యువ నాయకుడు పాపారెడ్డి కుమార్ స్వామి రెడ్డి,ఆధ్వర్యంలో నిర్వహణ

 

గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు

 

స్వర్ణసాగరం వాకాడు

 

మండల కేంద్రంలోని సెగ్మెంట్ 1 లో వైసీపీ పార్టీ గూడూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ముమ్మురంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని జడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సుధాలక్ష్మి ఎంపీటీసీ అభ్యర్థి గూడూరు సుధా ల సమక్షంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం జరిగింది అంటే అది వైసీపీ ప్రభుత్వం లోనే అని మరల వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. దానిని ప్రజలు గుర్తించి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular